5పైసా కేపిటల్‌కు ఫలితాల షాక్‌

5పైసా కేపిటల్‌కు ఫలితాల షాక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో 5పైసా కేపిటల్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతంపైగా పతనమై రూ. 359 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 355 వరకూ జారింది.
నికర నష్టాలు 
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో 5పైసా కేపిటల్‌ దాదాపు రూ. 7 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లోనూ 0.5 కోట్ల నికర నష్టం నమోదుకాగా..  మొత్తం ఆదాయం మాత్రం 170 శాతం పెరిగి రూ. 5.4 కోట్లను తాకింది.  Most Popular