IPO అప్‌డేట్స్‌.. 

IPO అప్‌డేట్స్‌.. 

- ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ
- ప్రైస్‌ బాండ్‌ను ఒక్కో షేరుకు  రూ.240-245గా నిర్ణయించిన కంపెనీ
- ఐపీఓ ద్వారా రూ.424 కోట్లను  సమీకరించనున్న న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌
- రూ.400 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు రానున్న పటేల్‌ ఇన్‌ఫ్రా, సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలుMost Popular