రెలిగేర్ సెక్యూరిటీస్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు ఎడిల్వీజ్ వెల్త్‌మేనేజ్‌మెంట్ నిర్ణయించడంతో ఈ రెండు కౌంటర్లూ వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బీఎస్ఈలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 73.15 వద్ద నిలవగా.. ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.5 శాతం బలపడి రూ. 296 వద్ద ట్రేడవుతోంది. డీల్ ప్రకారం రెలిగేర్‌కు చెందిన సెక్యూరిటీ బిజినెస్‌లో భాగంగా కమోడిటీస్ బ్రోకింగ్, డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీసులను సైతం ఎడిల్వీజ్ దక్కించుకోనుంది.
ఎడిల్వీజ్ చేతికి రెలిగేర్ వెల్త్?!
