డీమార్ట్‌కు బ్లాక్‌డీల్‌ పుష్‌!

డీమార్ట్‌కు బ్లాక్‌డీల్‌ పుష్‌!

బ్లాక్‌డీల్‌ ద్వారా 20 లక్షల షేర్లు చేతులు మారినట్లు స్టాక్‌ ఎక్సేంజీల డేటా వెల్లడించడంతో ఇన్వెస్టర్లు డీమార్ట్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌వైపు దృష్టిపెట్టారు. దీంతో ఈ షేరు జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో డీమార్ట్‌ షేరు 3.4 శాతం ఎగసి రూ. 1,159 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,176 వరకూ జంప్‌చేసింది.Most Popular