జిడిపి నంబర్స్, ఒపెక్ కట్ వెరసి మార్కెట్లకి షాక్

జిడిపి నంబర్స్, ఒపెక్ కట్ వెరసి మార్కెట్లకి షాక్

ఆర్ధికలోటు మరింత పెరగడంతో ఆ ప్రభావం స్టాక్‌మార్కెట్లపై పడింది. ఉదయం ఆరంభం నుంచీ నష్టాల్లో ట్రేడవుతోన్న సూచీలు గణాంకాలు విడుదలైన తర్వాత మరింత దిగజారాయ్. సెన్సెక్స్ 450 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయాయ్. దీనికి తోడు క్రూడాయిల్ ఉత్పత్తిని మరో 9నెలలపాటు  తగ్గించేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయించడంతో సెంటిమెంట్ మరింత నెగటివ్‌గా మారింది. దీంతో స్టాక్ మార్కెట్లలో బ్యాంక్ నిఫ్టీ షేర్లు కకావికలయ్యాయ్. నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 550 పాయింట్లు నష్టపోయిందిMost Popular