ఎస్‌ఎంఎస్‌ ఫార్మా కౌంటర్‌ హైజంప్‌?

ఎస్‌ఎంఎస్‌ ఫార్మా కౌంటర్‌ హైజంప్‌?

యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు విజయవంతమైన నేపథ్యంలో హైదరాబాద్‌ కంపెనీ ఎస్‌ఎంఎస్‌ ఫార్మా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం జంప్‌ చేసింది. రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 114ను సైతం అధిగమించింది.
నో 483
హైదరాబాద్‌ బాచుపల్లిలోని యూనిట్‌-2లో తనిఖీలు చేపట్టిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎలాంటి లోపాలనూ గుర్తించలేదని ఎస్‌ఎంఎస్ పేర్కొంది. ప్లాంటు పరిశీలన సందర్భంగా ఎలాంటి ఫామ్‌ 483నూ జారీ చేయలేదని తాజాగా  తెలియజేసింది.  Most Popular