ఈ స్టాక్స్‌నే ఎందుకు గమనించాలి..? (నవంబర్‌ 20)

ఈ స్టాక్స్‌నే ఎందుకు గమనించాలి..? (నవంబర్‌ 20)

సోమవారం ట్రేడింగ్‌లో Tata Teleservices (Maharashtra), Speciality Restaurants, Prataap Snacks, Tata Consultancy Services, Reliance Capitalలలో సిగ్నిఫికెంట్‌ మూమెంట్‌ వచ్చే ఛాన్స్‌ కనిపిస్తోంది.

Tata Teleservices (Maharashtra): రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నుంచి "A+" రేటింగ్‌ను అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. 

Speciality Restaurants: జార్ఘండ్‌ రాష్ట్రంలోని రాంచిలో కొత్త ఫ్రాంఛైజీ రెస్టారెంట్‌ ‘Machaan’ను ప్రారంభించినట్టు స్పెషాలిటీ రెస్టారెంట్‌ ప్రకటించింది. 

Prataap Snacks: రిచ్‌ ఫీస్ట్‌ పేరుతో వెరైటీ స్వీట్‌ స్నాక్స్‌ ఉత్పత్తిని తమ అనుబంధ సంస్థ ప్యూర్‌ ఎన్‌ స్యూర్‌ ఫుడ్‌ బైట్స్‌ ప్రారంభించిందని కంపెనీ వెల్లడించింది. 

Tata Consultancy Services: న్యూ గ్లోబల్‌ డెవలప్‌ సెంటర్‌ కోసం జెబ్రా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేయనున్నట్టు టీసీఎస్‌ ప్రకటించింది. 

Reliance Capital: యెస్‌ బ్యాంక్‌తో తమ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకున్నట్టు రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. Most Popular