స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో కొత్తగా చేరిన స్టాక్స్ ఏంటి?

స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో కొత్తగా చేరిన స్టాక్స్ ఏంటి?

- స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో కొత్తగా చేరిన 30 స్టాక్స్‌
- ప్రస్తుతం ఉన్నవాటిలో 10 స్టాక్స్‌ తొలగింపు


స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో కొత్తగా చేరినవి..
APL అపోలో ట్యూబ్స్‌, అపోలో హాస్పిటల్స్‌, బాంబే డైయింట్‌, 
క్యాప్లిన్‌ పాయింట్‌, సీడీఎస్‌ఎల్‌, డీసీఎం శ్రీరామ్‌,
 దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, ఎరిస్‌ లైఫ్‌, ఫోర్టీస్‌ హెల్త్‌, 
గుజరాత్‌ ఆల్కలిస్‌, గల్ఫ్‌ ఆయిల్‌, హిమాద్రి కెమికల్స్‌, 
ఐడీఎఫ్‌సీ, జిందాల్‌ సా, జిందాల్‌‌ స్టెయిన్‌లెస్‌, 
మిందా ఇండస్ట్రీస్‌, నెస్కో, క్వెస్‌ కార్ప్‌, రాడికో, 
రెయిన్‌ ఇండస్ట్రీస్‌, శంకరా బిల్డింగ్‌, సుప్రజిల్‌ ఇంజనీరింగ్‌, 
టెక్నో ఎలక్ట్రిక్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, టైమ్‌ టెక్నో, 
యుఫ్లెక్స్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌


స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నుంచి తొలగించినవి..
అదాని ట్రాన్స్‌మిషన్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఇండోకౌంట్‌, 
జేబీ కెమికల్స్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, 
కుశాల్‌ ట్రేడ్‌లింక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌, 
టీవీఎస్‌ మోటార్‌, వక్రంజి, వీడియోకాన్‌Most Popular