స్టాక్స్ ఇన్ ఫోకస్.. (2-11-2017)

స్టాక్స్ ఇన్ ఫోకస్.. (2-11-2017)

- అనుబంధ సంస్థ ఇండియా ఇన్ఫోలైన్‌కు రూ.150 కోట్ల అదనపు మూలధనం అందించేందుకు ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
- ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని అనుబంధ సంస్థ టెలిసోనిక్‌ నెట్‌వర్క్స్‌కు బదిలీ చేసిన భారతీ ఎయిర్‌టెల్‌, డీల్‌ విలువ రూ.5,650 కోట్లు
- ఇస్రో నుంచి రూ.35.42 కోట్ల ఆర్డరును సంపాదించిన వామా ఇండస్ట్రీస్‌
- కోల్‌ ఇండియా నుంచి రూ.1,143 కోట్ల ఆర్డరును సంపాదించిన సోలార్‌ ఇండస్ట్రీస్‌
- కోల్‌ ఇండియా నుంచి రూ.322 కోట్ల ఆర్డరును సంపాదించిన GOCL 
- నష్టాల నుంచి లాభాల బాటలోకి రాంకో సిస్టమ్స్‌, క్యూ-2లో రూ.6.5 కోట్లుగా నమోదైన నికరలాభం
- రూ.500 కోట్లతో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చిస్తోన్న కోల్టే పాటిల్‌
- బటర్‌ఫ్లై గాంధీమతి అప్లియెన్సెస్‌, కావేరీ టెలికాం సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు
- ఇండో విండ్‌ ఎనర్జీ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు
- జేపీ కెమికల్స్లో 2.4శాతానికి సమానమైన 20 లక్షల షేర్లను కొనుగోలు చేసిన ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌Most Popular