స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 2)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 2)

- అంచనాలను అందుకోలేకపోయిన మారుతీ సుజూకి అమ్మకాలు
- గత నెల అమ్మకాల్లో 10 శాతం వృద్ధి
- 1.34 లక్షల యూనిట్ల నుంచి 1.45 లక్షల యూనిట్లకు పెరిగిన మారుతీ సేల్స్‌

- అంచనాలను మించిన హీరోమోటోకార్ప్‌ క్యూ-2 రిజల్ట్స్‌
- క్యూ-2లో 0.6శాతం వృద్ధితో రూ.1,004.2 కోట్ల నుంచి రూ.1,010.5 కోట్లకు పెరిగిన లాభం
- మొత్తం ఆదాయం 7.3శాతం వృద్ధితో రూ.8,362 కోట్లుగా నమోదు
- క్యూ-2లో 11శాతం వృద్ధితో 20,22,805 యూనిట్లుగా నమోదైన హీరోమోటోకార్ప్‌ అమ్మకాలు

- క్యూ-2లో అంచనాలను మించిన టెక్‌ మహీంద్రా ఆర్థిక ఫలితాలు
- 4.7 శాతం వృద్ధితో రూ.836 కోట్లకు చేరిన నికరలాభం
- టెక్‌ మహీంద్రా డాలర్‌ ఆదాయంలో 3.6 శాతం వృద్ధి నమోదు

- రెండో త్రైమాసికంలో 12.6శాతం వృద్ధితో రూ.362 కోట్లుగా నమోదైన గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ నికరలాభం
- డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో ప్రభుత్వానికున్న మొత్తం వాటాను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్‌ అనుమతి
- కోల్గేట్‌ పామోలివ్‌ ఇండియాలో వాటాను 7.03 శాతానికి పెంచుకున్న ఎల్‌ఐసీ
- క్యూ-2లో 37 శాతం వృద్ధితో రూ.297 కోట్లుగా నమోదైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నికరలాభం
- క్యూ-3లో హెగ్జావేర్‌ నికరలాభం 24.4 శాతం వృద్ధితో రూ.142.3 కోట్లుగా నమోదు
- క్యూ-2లో 3.5 శాతం క్షీణతతో రూ.32 కోట్లుగా నమోదైన మహీంద్రా హాలీడేస్ లాభం
- గత నెల్లో 3శాతం వృద్ధితో 3,17,411 యూనిట్లుగా నమోదైన టీవీఎస్‌ మోటార్స్‌ అమ్మకాలు
- ముంబాయిలోని నారిమన్‌ పాయింట్‌లో బిల్డింగ్‌ను పునర్‌నిర్మించేందుకు రూ.400 కోట్ల కాంట్రాక్టును పొందిన ఎన్‌బీసీసీ
- రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు చెందిన WRSSS ఆస్తులను రూ.వెయ్యి కోట్లకు కొనుగోలు చేసిన అదాని ట్రాన్స్‌మిషన్‌
- కోల్‌ఇండియా అనుబంధ సంస్థ మహానంది కోల్‌ఫీల్డ్స్‌కు రూ.20,169 కోట్ల జరిమానా విధించిన ఒడిషా ప్రభుత్వం
- క్యూ-2లో రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ పన్నుకు ముందు లాభం 2శాతం వృద్ధితో రూ.92 కోట్లుగా నమోదు, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌లో 100శాతం వాటాను కలిగివున్న రిలయన్స్‌ క్యాపిటల్‌
- గత నెల్లో టాటా మోటార్స్‌ అమ్మకాలు 5శాతం వృద్ధితో 48,886 యూనిట్లుగా నమోదు
- అంచనాలను అందుకోలేకపోయిన అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు
- గత నెల్లో 3శాతం వృద్ధితో 12,914 యూనిట్లుగా నమోదైన అశోక్‌ లేలాండ్‌ సేల్స్‌
- అక్టోబర్‌లో 1.65శాతం క్షీణతతో 51,149 యూనిట్లుగా నమోదైన మహీంద్రా అమ్మకాలు
- సైయంట్‌ నుంచి వైదొలిగిన ఫస్ట్‌ కార్లైల్ వెంచర్స్‌ మారిషస్‌, రూ.640 కోట్లకు 1.10 కోట్ల (9.86శాతం) షేర్లను విక్రయించిన ఫస్ట్‌ కార్లైల్ వెంచర్స్‌ మారిషస్‌
- అమెరికాకు చెందిన ఒరిట్ ల్యాబ్‌ కొనుగోలును పూర్తి చేసిన అలెంబిక్‌ ఫార్మాMost Popular