దీపావళి శుభాకాంక్షలు- హిందూ సంవత్‌ 2074 షురూ!

దీపావళి శుభాకాంక్షలు- హిందూ సంవత్‌ 2074 షురూ!


పాఠకులు, సబ్‌స్క్రయిబర్లకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15కు ప్రీమార్కెట్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది. సాధారణ ట్రేడింగ్‌ 6.30కు మొదలై 7.30 వరకూ జరుగుతుంది.  హిందూ కేలండర్‌ ప్రకారం నేటి నుంచి స్టాక్‌ మార్కెట్లలో 2074 ఏడాది ప్రారంభంకానుంది.Most Popular