33% ప్రీమియంతో గోద్రేజ్ అగ్రోవెట్‌ లిస్టింగ్‌

33% ప్రీమియంతో గోద్రేజ్ అగ్రోవెట్‌ లిస్టింగ్‌

33 శాతం ప్రీమియంతో రూ.615.60 వద్ద ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో గోద్రేజ్‌ అగ్రోవెట్‌ లిస్టైంది. ఇష్యూ ధర రూ.460 కాగా ప్రస్తుతం రూ.155 లాభంతో రూ.615 వద్ద ఈ స్టాక్‌ ట్రేడవుతోంది. ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 95.41 రెట్లు అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.8 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 171 కోట్ల షేర్లకుపైగా బిడ్స్‌ దాఖలయ్యాయి. 
 Most Popular