ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ విలీనం!

ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ విలీనం!
  • టెలికాం రంగంలో మరో సంచలనం
  • మరో అతిపెద్ద విలీనానికి సిద్ధమైన టాటా టెలీ, ఎయిర్‌టెల్
  • ఎయిర్‌టెల్‌లో విలీనం కాబోతున్న టాటా టెలీ సంస్థలు
  • టాటా టెలీ కన్స్యూమర్ బిజినెస్‌ ఎయిర్‌టెల్‌కు విక్రయం
  • టాటా టెలీకి ప్రస్తుతం 4 కోట్ల మందికి కస్టమర్ల బేస్
  • భారతీ ఎయిర్‌టెల్ ఖాతాలోకి టాటా టెలీకి చెందిన 19 సర్కిల్స్‌
  • ఎయిర్‌టెల్‌కు వినియోగంలోకి రానున్న టాటా టెలీ స్పెక్ట్రం
  • 2016లో రూ. 3 వేల కోట్ల నష్టాన్ని ప్రకటించిన టాటా టెలీ
  • ప్రస్తుతం సంస్థ నెత్తిన రూ.33600 కోట్ల రుణభారం
  • నష్టాలతో మూసేయడం కంటే తక్కువ మొత్తానికి అమ్మేసినా ఫర్వాలేదనే ఉద్దేశంతో టాటా టెలీ


Most Popular