గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ షేరు కేటాయింపు షురూ..!

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ షేరు కేటాయింపు షురూ..!

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అయిన గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రారంభమైంది. ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 95.41 రెట్లు అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.8 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 171 కోట్ల షేర్లకుపైగా బిడ్స్‌ దాఖలయ్యాయి. 

గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీఓ షేర్ల కేటాయింపు వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

https://corpreg.karvy.com/ipostatusMost Popular