హిందాల్కోకు బ్లాక్‌డీల్‌ పుష్‌

హిందాల్కోకు బ్లాక్‌డీల్‌ పుష్‌

ఎన్‌ఎస్‌ఈలో బ్లాక్‌డీల్‌ జరిగినట్లు వార్తలు వెలువడటంతో అల్యూమినియం దిగ్గజం హిందాల్కో కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.2 శాతం పుంజుకుని రూ. 258 వద్ద ట్రేడవుతోంది. 
10 లక్షల షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో బ్లాక్‌డీల్‌ ద్వారా ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం హిందాల్కోకు చెందిన  10.1 లక్షల షేర్లు చేతులు మారినట్లు వెల్లడైంది. షేరుకి రూ. 251.50 ధరలో ఈ డీల్‌ జరిగినట్లు తెలుస్తోంది.Most Popular