- ఈ ఏడాది ఫెర్టిలైజర్ బిజినెస్ నుంచి తప్పుకోనున్న ఆదిత్యా బిర్లా గ్రూప్
- దాద్రా ప్లాంట్‌కు సంబంధించి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈఐఆర్ సంపాదించిన సన్‌ఫార్మా
- EWAC అలాయ్స్లో మొత్తం వాటాను రూ.522 కోట్లకు ESAB హోల్డింగ్స్‌కు విక్రయించిన L&T
- ఎన్బీసీసీ నుంచి రూ.1,950 కోట్ల ఆర్డరును సంపాదించిన ఎన్సీసీ
- ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 19 శాతం పెరిగిన ఎస్సార్ పోర్ట్స్ కార్గో వ్యాపారం
- యస్ బ్యాంక్‌తో అబుదాబీ గ్లోబల్ మార్కెట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ భాగస్వామ్య ఒప్పందం
- ఇవాళ రెండో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న లక్ష్మీవిలాస్ బ్యాంక్
- నాసిక్‌కు చెందిన మెమ్కో ఇంజనీరింగ్‌ను కొనుగోలు చేసిన ప్రిసిషన్ కాంషాఫ్ట్స్
- 63 మూన్స్, ప్రతిభా ఇండస్ట్రీస్‌ల సర్క్యూట్ ఫిల్టర్ 10 శాతానికి సవరింపు
- అదాని ట్రాన్స్మిషన్ సర్క్యూట్ ఫిల్టర్ 5 శాతానికి సవరింపు
- కెన్ ఫిన్ హోమ్స్ 1:5 నిష్పత్తిలో స్టాక్ విభజనకు ఇవాళ ఎక్స్‌డేట్
- కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ 1:4 బోనస్‌కు ఇవాళ ఎక్స్‌డేట్
- తల్బ్రోస్ ఇంజనీరింగ్ 1:1 బోనస్‌కు ఇవాళ ఎక్స్‌డేట్
- ఎస్వీసీ ఇండస్ట్రీస్‌గా పేరు మారిన ఎస్వీసీ సూపర్కెమ్
స్టాక్స్ ఇన్ న్యూస్.. (OCT 12)
