స్టాక్స్ టు వాచ్ 12-10-2017

స్టాక్స్ టు వాచ్ 12-10-2017

ఎస్సార్ పోర్ట్స్ : ఈ ఆర్థిక సంవత్సరం సగం నాటికి కంపెనీ కార్గో వ్యాపారం 19 శాతం పెరిగిందని వెల్లడి. 17.35 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతులు, దిగుమతుల ద్వారా రవాణా చేసినట్లు వెల్లడి. దీంతో ఈ కంపెనీ షేర్ లో నేడు మూవ్ మెంట్ కనిపించే అవకాశం.

యస్ బ్యాంక్ : యస్ బ్యాంక్ తో అబుదాబీ గ్లోబల్ మార్కెట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ భాగస్వామ్య ఒప్పందం. యూఎఈ, ఇండియా మధ్య  క్రాస్ బార్డర్ ఎక్స్ చేంజీ కోసం ఎకోసిస్టం అభివృద్ధి

లక్ష్మి విలాస్ బ్యాంక్ : క్యూ 2 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ మూవ్మెంట్ గమనించవచ్చు.

ప్రిసిషన్ కాంషాఫ్ట్స్ : నాసిక్ కు చెందిన మెమ్కో ఇంజనీరింగ్ ను కొనుగోలు చేసుకొని విలీనం.  

ఇతర షేర్లు : సయింట్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రా, బజాజ్ కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్  Most Popular