ఎంత బంగారం కొన్నా పాన్‌కార్డ్‌ అక్కర్లేదు

ఎంత బంగారం కొన్నా పాన్‌కార్డ్‌ అక్కర్లేదు

- జ్యువెలరీ షాపులకు, కస్టమర్లకు భారీ ఊరట
- గతంలో రూ.50వేలు దాటిన ప్రతి లావాదేవీపై పాన్‌ తప్పనిసరి
- తాజాగా నిబంధన సడలించిన జీఎస్టీ కౌన్సిల్‌
- ఒకేసారి రూ.2లక్షలు మొత్తానికి మించిన లావాదేవీలకు మాత్రమే పాన్‌ వర్తింపు
- విడతల వారీగా రూ.2 లక్షల లోపు ఎన్నిసార్లు కొన్నా పాన్‌ అవసరం లేదు

ఇంకా జీఎస్టీ సడలింపులు :
- సాలీనా 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమలు
- మూడునెలలకు ఒకసారి రిటర్న్స్ అందించే వెసులుబాటు
- ఎగుమతిదారులకు ఆరునెలల పాటు ఐజీఎస్టీ వెసులుబాటు
- పన్ను చెల్లింపులకు ఈ వాలెట్ గెట్ వే ఏర్పాటు, ఆరు నెలల్లో అభివ్రుద్ధి చేసేందుకు సన్నాహాలు
- ఊలు, క్లిప్పులు, పిన్నులకు 5 శాతం పన్ను స్లాబ్
- ఏసీ రెస్టారెంట్ల పన్ను స్లాబ్ 12 శాతానికి తగ్గించే దిశగా ఆలోచన

ఇవన్నీ మధ్యంతర సడలింపులేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పడం భవిష్యత్‌లో మరిన్ని మార్పులకు సంకేతంగా చెబ్తున్నారు.Most Popular