స్టాక్స్ టు వాచ్ 05-10-2017

స్టాక్స్ టు వాచ్ 05-10-2017

ఓఎన్జీసీ : నమీబియాలోని ఆఫ్‌షోర్ పెట్రోలియం అన్వేషణలో 30 శాతం వాటా సాధించిన ఓఎన్జీసీ అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్.

హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్ :  జీఎస్టీ కంప్లియన్స్ సర్వీసెస్ వ్యాపారంలోకి ప్రవేశించిన హిందుజా గ్లోబల్. 

భెల్ : 2016-17 సంవత్సరానికి గాను 79 శాతం డివిడెండ్ ప్రకటించేందుకు సంసిద్ధం 

సింప్లెక్స్ ఇన్ఫ్రా , ఫ్యూచర్ కన్జ్యూమర్ , డీఎఫ్ఎం ఫుడ్స్ ఈ స్టాక్స్ కు క్రెడిట్ రేటింగ్ సవరణలో కేర్ ఏ గ్రేడ్ వర్తింపు 

ప్రతాప్ స్నాక్స్ : ఈ రోజు లిస్ట్ అవ్వనున్న ప్రతాప్ స్నాక్స్, ఇప్పటికే 47.39 శాతం ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయిన ఐపీవో Most Popular