నాట్కోలో ఎందుకీ జోరు ? టార్గెట్ ఇంకెంత

నాట్కోలో ఎందుకీ జోరు ? టార్గెట్ ఇంకెంత

నాట్కో ఫార్మా షేర్లలో అనూహ్యమైన జోరు
ఏకంగా 20 శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అయిన షేర్
కొపాక్సోన్ అనే డ్రగ్ జెనిరిక్ వర్షన్‌కు యూఎస్ ఎఫ్‌డిఏ అనుమతి
నాట్కో మార్కెటింగ్ భాగస్వామ్య సంస్థ మైలాన్‌కు లభించిన అనుమతి
గ్లాటిరామర్ అసిటేట్ 20 ఎంజి, 40 ఎంజి ఔషధానికి యూఎస్ ఎఫ్‌డిఏ అనుమతి
మెదడు సంబంధ వ్యాధుల చికిత్సకు వినియోగించనున్న గ్లాటిరామన్ అసిటేట్
ఈ ఔషధానికి యూఎస్‌లో 4.3 బిలియన్ డాలర్ల మార్కెట్ 
మన కరెన్సీలో సుమారు రూ.28 వేల కోట్ల మార్కెట్
యూఎస్‌లో మల్టిపుల్ స్లిరోసిస్ వ్యాధితో బాధపడ్తున్న వారి సంఖ్య 4 లక్షల మంది
ఈ ఔషధం అమ్మకాల ద్వారా ఈ ఏడాది సుమారు రూ.800, వచ్చే ఏడాది సుమారు రూ.1600 కోట్ల వరకూ..
ఆదాయం పెరగొచ్చని ఎడిల్వైజ్ రీసెర్చ్ సంస్థ అంచనా

 

 Most Popular