విజయవాడలో ఫండమెంటల్ వర్క్‌షాప్

విజయవాడలో ఫండమెంటల్ వర్క్‌షాప్

ప్రాఫిట్ యువర్ ట్రేడ్, టివి5 మనీ వర్క్‌షాప్ మళ్లీ విజయవాడకు వస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న కోరిక మేరకు మరోసారి విజయవాడలో ఫుల్ లెంగ్త్ ఫండమెంటల్ వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఒక్క రోజంతా పూర్తి స్థాయిలో జరిగే ఈ సెషన్‌లో ఫండమెంటల్స్‌కు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన కల్పించబోతున్నారు. స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు, బ్యాలెన్స్ షీట్స్ ఎలా చూడాలి, ఐపిఓలలో ఎందుకు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఓ స్టాక్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌కు కన్సిడర్ చేసేముందు ఏ ఏ అంశాలను పరిశీలించాలి వంటి అనేక అంశాలను ఇక్కడ చర్చించబోతున్నారు. మార్కెట్లో విశేషమైన అనుభవం ఉండి ప్రూవెన్ ట్రాక్  రికార్డ్ ఉన్న జగన్నాధం తునుగుంట్ల గారు ఈ వర్క్‌షాప్‌లో తన అనుభవాలను పంచుకోబోతున్నారు. 

అక్టోబర్ 15వ తేదీన ఆదివారం విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న వి- కన్వెన్ హాల్‌లో ఈ వర్క్‌షాప్ జరగబోతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్లలో సంప్రదించండి. క్రిష్ణమోహన్ - 832 830 6600. 

 

విజయవాడలో ఫండమెంటల్ వర్క్‌షాప్‌

తేదీ - అక్టోబర్ 15, ఆదివారం

వేదిక - వి - కన్వెన్షన్, బెంజ్ సర్కిల్(రిలయన్స్ ట్రెండ్స్ వెనుకవైపు) విజయవాడ.

ఫీజ్ - రూ. 1500 (ముందస్తుగా రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్  చేసుకోవాల్సి ఉంటుంది)

 

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు ఇక్కడ క్లిక్ చేయండిMost Popular