స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (OCT 4)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (OCT 4)

- పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ.2 తగ్గించిన కేంద్రం, చమురు కంపెనీ షేర్లపై ప్రభావం చూపే అవకాశం
- సెప్టెంబర్‌లో 7లక్షల మార్కును దాటిన హీరోమోటోకార్ప్ అమ్మకాలు
- ముంబాయిలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను 4శాతం పెంచిన మహానగర్‌ గ్యాస్‌
- పోర్ట్‌లాండ్‌కు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎల్‌పిస్‌తో సాఫ్ట్‌వేర్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సైయెంట్‌
- ఫిన్‌లాండ్‌ కంపెనీ అల్‌స్త్రోమ్‌-ముంకజోకు ఐటీ సేవలను అందించే కాంట్రాక్టు సంపాదించిన టెక్‌ మహీంద్రా
- నిర్మాణం, రీ డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.556 కోట్ల ఆర్డరును సంపాదించిన అహ్లూవాలియా కాంట్రాక్ట్స్‌
- S4A స్కీమ్‌ కింద ఎస్‌బీఐకి 1.93 కోట్ల షేర్లను కేటాయించిన బాంబే రెయాన్‌
- సీబీడీటీ నుంచి $100 మిలియన్ల కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
- పుణెలో 59 ఎకరాలలో నివాస సముదాయ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్న గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌, ఈ ప్రాజెక్ట్‌ కోసం ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌
- భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ భారతీ ఘనా, మిలికాం ఘనాల విలీనానికి ‘ద నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ అథారిటీ’ గ్రీన్‌సిగ్నల్‌



Most Popular