స్టాక్స్ టు వాచ్: అక్టోబర్ 4

స్టాక్స్ టు వాచ్: అక్టోబర్ 4

 

  • ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: ఇష్యూ ధరతో పోల్చితే లిస్టింగ్‌ రోజున 1 శాతం లాభాలను మాత్రమే గడించిన ఎస్‌బీఐ లైఫ్
  • టాటా మోటార్స్: పలు సెగ్మెంట్లలో కెపాసిటీ పెంచుకోనున్న టాటా మోటార్స్
  • నవీన్ ఫ్లోరిన్: ఈ నెల 27న జరగనున్న బోర్డ్ మీటింగ్లో మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయించనున్న కంపెనీ
  • రిలయన్స్ ఇండస్ట్రీస్: తొలిసారిగా యూఎస్ నుంచి 1 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్
  • బ్యాంకింగ్ స్టాక్స్: ఆర్బీఐ పరపతి సమీక్ష నిర్ణయం ప్రకటించనుండడంతో ఫైనాన్షియల్ స్టాక్స్‌లో యాక్టివిటీకి ఛాన్స్


Most Popular