ఫ్లాట్‌గా కదలాడే ఛాన్స్‌

ఫ్లాట్‌గా కదలాడే ఛాన్స్‌

ఇవాళ మార్కెట్లు ఫ్లాట్‌గా కదలాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కదలాడుతోండగా... ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 10112- 10192 పాయింట్ల శ్రేణిలో కదలాడవచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిన్న ప్రారంభమైన రెండు రోజుల ఎఫ్‌ఒఎంసీ మీటింగ్‌ నిర్ణయాలను ఇవాళ యూఎస్‌ ఫెడ్‌ ప్రకటించనుండటంతో మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వడ్డీరేట్లను యూఎస్‌ ఫెడ్‌ యథాతథంగా కొనసాగించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.Most Popular