హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్ పెంచిన జోపీ మోర్గాన్

హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్ పెంచిన జోపీ మోర్గాన్

గ్లోబల్ రేటింగ్ ఏజన్సీ జేపీ మోర్గాన్.. హెచ్‌డీఎఫ్‌సీ రేటింగ్‌ను ఓవర్ వెయిట్ వద్ద కొనసాగించింది. ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను రూ. 1720గా గతంలో  వెల్లడించిన జేపీ మోర్గాన్.. ఇప్పుడు రూ.1975కు పెంచుతున్నట్లు తెలిపింది.

ఆదాయం నిలకడగా వృద్ధి చెందే అవకాశంతో పాటు, ఆస్తుల నాణ్యత మరింతగా  పెరగనుందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ స్టాక్ ధర 0.95 శాతం నష్టంతో రూ. 1754.90 వద్ద ట్రేడవుతోంది. Most Popular