మహీంద్రా సీఈఐకి సడెన్ డిమాండ్

మహీంద్రా సీఈఐకి సడెన్ డిమాండ్


మహీంద్రా సీఐఈ షేరుకు ఇవాళ హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ఇవాళ ఇంట్రాడేలో ఈ షేర్ 10 శాతం పైగా లాభాలను నమోదు చేసుకుంది. తాజాగా జరిగిన బోర్డ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ స్టాక్‌కు సానుకూలంగా పరిణమించాయి.

మహీంద్రా ఫోర్జింగ్స్ గ్లోబల్, మహీంద్రా ఫోర్జింగ్స్ ఇంటర్నేషనల్, మహీంద్రా గేర్స్ అండ్ ట్రాన్స్‌మిషన్, క్రెస్ట్ గేర్‌టెక్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు మహీంద్రా సీఈఐ ఆటోమోటివ్ బోర్డ్ ఆమోదం పలికింది.

ప్రస్తుతం ఈ షేర్ ధర ఎన్ఎస్ఈలో 7.24 శాతం లాభంతో రూ. 257.65 దగ్గర ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 266.40 వరకు ఈ స్టాక్ పెరగడం విశేషం. 
 Most Popular