నష్టాల్లోకి జారుకున్న సూచీలు

నష్టాల్లోకి జారుకున్న సూచీలు


ట్రేడింగ్ ప్రారంభంలోనే రికార్డు గరిష్టాలను తాకిన సూచీలు.. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ ఆల్‌టైం హై లెవెల్‌లో ప్రారంభమైనా.. ఆ స్థాయిలో మదుపర్ల నుంచి అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. 
గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉండడంతో.. ట్రేడర్లు అప్రమత్తంగా పొజిషన్స్ చేపట్టడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంతో 32,407.43 దగ్గర ఉండగా.. 9 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,144.10 దగ్గర ట్రేడవుతోంది. 28 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 25 వేల పాయింట్ల ఎగువనే నిలకడగా ఉంది. 
 Most Popular