స్టాక్స్ టు వాచ్: సెప్టెంబర్ 18

స్టాక్స్ టు వాచ్: సెప్టెంబర్ 18

 

  • క్యాడిలా హెల్త్‌కేర్: మొదఫినిల్ ట్యాబ్లెట్స్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతులు లభించినట్లు తెలిపిన క్యాడిలా
  • రుచి సోయా ఇండస్ట్రీస్: ఎన్‌సీఎల్‌టీ వద్ద స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్‌లు తమపై దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడి
  • గుఫిక్ బయోసైన్సెస్: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, 38 శాతం పెరిగిన నికర లాభం
  • ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 50వేల కోట్ల రుణాల జారీ లక్ష్యం


Most Popular