మరోసారి 10,100 పాయింట్లకు నిఫ్టీ

మరోసారి 10,100 పాయింట్లకు నిఫ్టీ


ఇవాల్టి ట్రేడింగ్‌లో ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే కొనుగోళ్లతో సూచీలు పుంజుకోగా.. మిడ్ సెషన్ సమయానికి ఇన్‌ఫ్లేషన్ గణాంకాల కారణంగా నష్టాల్లోకి జారుకోవాల్సి వచ్చింది. అయితే.. మార్కెట్ సెంటిమెంట్ స్ట్రాంగ్‌గా ఉండడం.. ఐదు రోజులు సూచీలు ర్యాలీ చేస్తుండడంతో.. లోయర్ లెవెల్స్‌లో మరోసారి కొనుగోళ్లు పెరిగాయి.

ప్రస్తుతం 90 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 32, 275 వద్ద ఉండగా.. 20 పాయింట్లు లాభపడ్డ నిప్టీ 10100 దగ్గర ట్రేడవుతోంది. 
 Most Popular