₹400 దాటిన టాటా మోటార్స్

₹400 దాటిన టాటా మోటార్స్


గత నెల మొదటి వారంలో కీలక స్థాయి ₹ 400 ను కోల్పోయిన టాటా మోటార్స్.. కొన్ని రోజులుగా ర్యాలీ చేస్తోంది. ఆటోమొబైల్ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీ కారణంగా.. టాటా మోటార్స్ మళ్లీ కీలక స్థాయి ₹400ను ఇవాల్టి ట్రేడింగ్‌లో అందుకోగలిగింది.

ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ స్టాక్ ధర 2.87 శాతం లాభంతో రూ. 401 వద్దకు చేరుకుంది. ఆగస్ట్ నెల అటోమొబైల్ గణాంకాలు.. ప్రస్తుత పండుగ సీజన్‌లో సేల్స్ మరింతగా పెరిగే అవకాశాలు.. వాహన రంగ స్టాక్స్ ర్యాలీకి కారణంగా చెప్పవచ్చు.
 Most Popular