ఎక్స్‌పోర్ట్ కాంట్రాక్ట్‌తో థెర్మాక్స్ అప్

ఎక్స్‌పోర్ట్ కాంట్రాక్ట్‌తో థెర్మాక్స్ అప్


థెర్మాక్స్ గ్రూప్‌నకు 43 మిలియన్ల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 276 కోట్లు) విలువైన ఎక్స్‌పోర్ట్ కాంట్రాక్ట్  లభించింది. యూఏఈ కంపెనీ నుంచి లభించిన ఈ కాంట్రాక్ట్ ప్రభావంతో థెర్మాక్స్ షేర్ ధర భారీగా లాభపడుతోంది.

ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేర్ ధర 5.70 శాతం లాభపడి రూ. 948.85 దగ్గర ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 957.45ను తాకినా.. స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ ఎదురైంది. 

52వారాల గరిష్ట స్థాయి రూ. 1070ను థెర్మాక్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
 Most Popular