ఐపీఓ అప్‌డేట్స్‌... సెప్టెంబర్ 14

ఐపీఓ అప్‌డేట్స్‌... సెప్టెంబర్ 14

- మాట్రిమోనీ డాట్‌ కామ్‌ పబ్లిక్‌ ఇష్యూకు చివరి రోజు 4.41 రెట్ల స్పందన
- ఇష్యూలో భాగంగా 28,11,280 షేర్లను జారీ చేయగా 1,24,09,980 షేర్లకు బిడ్లు దాఖలు
- కెపాసిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ తొలిరోజు 1.30 రెట్ల స్పందన
- 1,14,28,572 షేర్లు జారీ చేయగా 1,48,15,320 షేర్లకు బిడ్లు దాఖలుMost Popular