దివీస్‌లో కొనసాగుతోన్న ర్యాలీ

దివీస్‌లో కొనసాగుతోన్న ర్యాలీ


మూడు సెషన్స్‌గా దివీస్‌ ల్యాబొరేటరీస్‌ స్టాక్‌లో మంచి జోష్‌ కనిపిస్తోంది. ఇవాళ్టి ట్రేడింగ్‌లోనూ 7శాతం దాకా పెరిగిందీ స్టాక్‌. ఈ వారంలో మొత్తమ్మీద 21శాతం పెరుగుదలను నమోదు చేసింది. తమ యూనిట్‌ 2 తనీఖీలకు గాను యుఎస్‌ ఎఫ్‌డీఏని మళ్ళీ ఆహ్వానించిందనే వార్తలతో ఈ కౌంటర్‌లో ఊపు కనిపిస్తోంది.

ప్రస్తుతం బీఎస్‌ఈలో 4 శాతం మేర పెరిగి రూ.835 ల వద్ద ట్రేడౌతోంది.Most Popular