10,100 పైనే నిఫ్టీ

10,100 పైనే నిఫ్టీ


మార్కెట్లు లాభాల ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అన్ని సెక్టార్లలోనూ కొనుగోళ్లు పెరుగుతుండడంతో సూచీల లాభాలు కూడా పెరుగుతున్నాయి. 106 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 32265 దగ్గర ఉండగా.. 19 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 10112 దగ్గర ట్రేడవుతోంది.

కీలకమైన 10100 పాయింట్ల ఎగువన నిఫ్టీ స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. ఇక సెక్టార్ల వారీగా చూస్తే కేపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్స్ కౌంటర్లు మాత్రమే నెగిటివ్‌గా ఉన్నాయి. హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు ఎక్కువగా లాభాలను ఆర్జిస్తుండగా.. బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు కూడా పాజిటివ్‌ జోన్‌లోనే ఉన్నాయి.Most Popular