కొనసాగుతున్న పీఎస్‌యూ బ్యాంకుల పరుగు 

కొనసాగుతున్న పీఎస్‌యూ బ్యాంకుల పరుగు 

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవాళ కూడా పరుగులు తీస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, విజయా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లు 1-2 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.

 

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 2-3 శాతం లాభాలతో ఉండగా, సిండికేట్ బ్యాంక్ 3 శాతం, యూనియన్ బ్యాంక్ 3.1 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 6.3 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular