ఫార్మా కౌంటర్లలో కొనసాగుతున్న జోరు

ఫార్మా కౌంటర్లలో కొనసాగుతున్న జోరు


నిన్నటి ట్రేడింగ్‌లో ఉత్సాహం చూపిన ఫార్మా కౌంటర్లు.. ఇవాళ కూడా లాభాలను కొనసాగిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ఇచ్చిన ఉత్సాహం మిగిలిన కౌంటర్లలో కూడా కనిపిస్తోంది. సన్ ఫార్మా 1.23 శాతం, కేడిలా హెల్త్‌కేర్ 0.82 లాభం, డాక్టర్ రెడ్డీస్ 1 శాతం, టొరెంట్ ఫార్మా 0.7  శాతం చొప్పున లాభాలోత ట్రేడవుతున్నాయి.

స్మాల్, మిడ్ క్యాప్ రంగాల్లో అజంతా ఫార్మా, అలెంబిక్, అలెంబిక్ ఫార్మా, బ్రూక్స్ ల్యాబ్స్, కేప్లిన్ ల్యాబ్స్, ఎఫ్‌డీసీ, గ్రాన్యూల్స్ ఇండియా, గ్లెన్ మార్క్ దాదాపు 1 శాతం లాభాల్లో ఉండగా నాథ్ బయో దాదాపు 6 శాతం పెరిగింది. Most Popular