ఇవాళ ట్రెండ్‌ ఎలా ఉండొచ్చు..?

ఇవాళ ట్రెండ్‌ ఎలా ఉండొచ్చు..?

ఇవాళ మార్కెట్లు లాభాల స్వీకరణకు లోనయ్యే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న ట్రేడింగ్‌ ముగిసిన అనంతరం వెలువడిన జులై ఐఐపీ, ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బణం డేటాలు నిరుత్సాహకరంగా ఉండటంతో ఇవాళ మార్కెట్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్‌ వుంది. స్పెసిఫిక్‌ సెక్టర్స్‌లో ఆటో, మెటల్‌, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశముంది. 9970- 10150 పాయింట్ల శ్రేణిలో నిఫ్టీ కదలాడవచ్చు.Most Popular