ఐపీఓ అప్‌డేట్స్‌.. సెప్టెంబర్ 13

ఐపీఓ అప్‌డేట్స్‌.. సెప్టెంబర్ 13

- మాట్రిమోనీ డాట్‌కామ్‌ పబ్లిక్‌ ఇష్యూకు రెండో రోజు 1.36 రెట్ల స్పందన
- 28,11,280 షేర్ల జారీకిగాను 38,21,220 షేర్లకు బిడ్లు దాఖలు
- ఇవాళ్టితో ముగియనున్న ఇష్యూ
- రూ.500 కోట్లను సమీకరించనున్న మాట్రిమోనీ డాట్‌కామ్‌

- ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు కెపాసిట్‌ ఇన్‌ఫ్రా పబ్లిక్‌ ఇష్యూ
- ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.245-250

- ఈనెల 20-22 వరకు ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీఓ
- ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.685-700

- ఐపీఓ కోసం 5 మర్చెంట్‌ బ్యాంకర్లను నియమించుకున్న బంధన్‌ బ్యాంక్‌Most Popular