స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... సెప్టెంబర్ 13

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌...  సెప్టెంబర్ 13

- క్యాపిటల్‌ ఫస్ట్‌లో ఎఫ్‌ఐఐ పెట్టుబడి పరిమితి 24 శాతం నుంచి 50 శాతానికి పెంపు
- ఆగస్టు నెలకు గాను టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 94,210 యూనిట్లు
- టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌లో 6.84 శాతానికి సమానమైన 4.31 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్న టాటా సన్స్‌
- టాటా కెమికల్స్‌లో 4.39 శాతానికి సమానమైన 1.11 కోట్ల  షేర్లను కొనుగోలు చేయనున్న టాటా సన్స్‌
- ఈనెల 18లోపు ముగియనున్న కొనుగోలు ప్రక్రియ
- వాటాల కొనుగోలుకు రూ.1,458 కోట్లను వెచ్చించనున్న టాటా సన్స్‌
- విఎన్‌ క్రియేటివ్‌ కెమికల్స్‌ను టేకోవర్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ఎస్‌హెచ్‌ కేల్కర్‌
- రానే మద్రాస్‌లో ఒక్కో షేరును రూ.547 చొప్పున 10.96 లక్షల షేర్లను కొనుగోలు చేసిన రానే హోల్డింగ్స్‌
- ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేసేందుకు వచ్చేనెల 3న సమావేశం కానున్న శ్రీపుష్కర్‌ బోర్డు
- కంపెనీలో ఒక్కో షేరు రూ.225.06 చొప్పున 1.7 శాతం వాటాను విక్రయించిన ఎడీఎఫ్‌ ఫుడ్స్‌ ప్రమోటర్‌
- కంపెనీలో ఒక్కో షేరు రూ.87.75 చొప్పున 0.8 శాతం వాటాను విక్రయించిన ఓంకార్‌ స్పెషాలిటీ ప్రమోటర్‌
- రూ.2,525 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్న ఎల్‌ అండ్‌  టి
- గోవాలో డీఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి పర్యావరణ శాఖ అనుమతి
- రూ.240 కోట్ల పెట్టుబడితో గోవాలో 8 స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్న డీఎల్‌ఎఫ్‌
- నార్త్‌ కరోలినాలో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన ఇన్ఫోసిస్‌
- క్యూ-1లో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ నికరలాభం 30.6 శాతం వృద్ధితో రూ.23.5 కోట్లుగా నమోదు
- తొలి త్రైమాసికంలో క్షీణించిన అసాహి సాంగ్వాన్‌ లాభం
- క్యూ-1లో రూ.4 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గిన అసాహి సాంగ్వాన్‌ నికరలాభం
- తొలి త్రైమాసికంలో రెట్టింపైన జెట్‌ ఎయిర్‌ లాభాలు
- నికరలాభం 106 శాతం వృద్ధితో రూ.53.5 కోట్లుగా నమోదు
- క్యూ-1లో 14.3 శాతం క్షీణతతో రూ.2.4 కోట్లుగా నమోదైన మంధానా రిటైల్‌ నికరలాభంMost Popular