పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పరుగులు

పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పరుగులు


ఇవాల్టి ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని పీఎస్యూ బ్యాంకింగ్ కౌంటర్లు లాభాల్లోనే ఉన్నాయి. ఒక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 3 శాతం పైగా నష్టాల్లో ఉంది.

ఎస్బీఐ 1 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.8 శాతం కెనరా బ్యాంక్ 1.7 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.5 శాతం, ఇండియన్ బ్యాంక్ 2 శాతం, ఐడీబీఐ బ్యాంక్ 0.6 శాతం, యూనియన్ బ్యాంక్ 0.8 శాతం, విజయా బ్యాంక్ 4.8 శాతం, సిండికేట్ బ్యాంక్ 2 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5.5 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. Most Popular