ఐపీఓ అప్‌డేట్స్‌.. సెప్టెంబర్ 12

ఐపీఓ అప్‌డేట్స్‌.. సెప్టెంబర్ 12

- తొలిరోజు 67 శాతం సబ్‌స్క్రైబ్‌ అయిన మాట్రిమోని డాట్‌కామ్‌
- ఐపీఓకు రావడానికి ఎస్‌బీఐ లైఫ్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్‌, రూ.6,500-7,000 కోట్లు సమీకరించనున్న కంపెనీ
- గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీఓకు సెబీ అనుమతులు
- రూ.1,000-1,200 కోట్లు సమీకరించనున్న గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌Most Popular