ఐపీఓ అప్‌డేట్స్‌.. (11-09-17)

ఐపీఓ అప్‌డేట్స్‌.. (11-09-17)

- ఈవారం పబ్లిక్‌ ఇష్యూకు రానున్న మూడు కంపెనీలు
- షేర్ల అమ్మకం చేపట్టనున్న మాట్రిమోనీ డాట్‌కామ్‌, కెపాసిటీ ఇన్‌ఫ్రాజెక్ట్స్‌, ఐసిఐసిఐ లాంబార్డ్‌
- ఇష్యూ ద్వారా రూ.6,600 కోట్ల నిధులను సమీకరించనున్న 3 సంస్థలు
- ఇవాళ్టి నుంచి బుధవారం వరకు మాట్రిమోనీ డాట్‌కామ్‌ ఐపీఓ
- ఒక్కో షేరు ప్రైస్‌బ్యాండ్‌ రూ.983-985. రూ.500 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం
- ఈ నెల 13న ప్రారంభం కానున్న కెపాసిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఐపీఓ
- ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ ఒక్కో షేరుకు రూ.245-250
- ఈనెల 15 నుంచి 19 వరకు ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ
- రూ.5,700 కోట్లను సమీకరించనున్న కంపెనీ, ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ ఒక్కో షేరుకు రూ.651-661Most Popular