స్టాక్స్‌ టు వాచ్‌ (06-09-2017)

స్టాక్స్‌ టు వాచ్‌ (06-09-2017)

స్టాక్స్‌ టు వాచ్‌ : డీసీఎం లిమిటెడ్‌, ఎజిస్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌, శీష్‌ ఇండస్ట్రీస్‌, ఫినిక్స్‌ మిల్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

DCM Limited: కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ ధరను గమనించవచ్చు. 
Aegis Logistics Limited: ఈ కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. స్టాక్‌ ధరపై ఆసక్తి నెలకొనిఉంది. 
Shish Industries Limited: ఈ కంపెనీ మంగళవారమే లిస్ట్‌అయి ఇంట్రాడేలో 9 శాతం లాభపడింది. వరుసగా రెండో రోజు ఈ కంపెనీ స్టాక్‌ మూమెంట్ గమనించే అవకాశం ఉంది.   
The Phoenix Mills Limited: కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ వామోనా డెవలపర్స్‌లో వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలో ఈ స్టాక్‌ ధరను గమనించవచ్చుHCL Technologies Limited: స్కాట్లాండ్‌కు చెందిన ఈటీఐ ఫాక్టరీ లమిటెడ్‌లో వాటాల కొనుగోలుకు బోర్డు అంగీకారం.   Most Popular