ఈ స్టాక్స్ పయనం ఎటు..? (14-08-2017)

ఈ స్టాక్స్ పయనం ఎటు..? (14-08-2017)

క్యూ-1లో కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ నికరలాభం 9శాతం వృద్ధితో రూ.70 కోట్లుగా నమోదు
KPTL    342.25   4.20 (1.24%)

తొలి త్రైమాసికంలో 88 శాతం వృద్ధితో రూ.59.3 కోట్లకు చేరిన ద్వారికేశ్‌ షుగర్‌ నికరలాభం
Dwarikesh Sugar    67.80   1.85 (2.81%)

గత ట్రేడింగ్‌లో 200 రోజుల సగటు కదలికల స్థాయి దిగువన ముగిసిన గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌
Gateway Distri    250.00 -3.60 (-1.42%)

శుక్రవారం ట్రేడింగ్‌లో 200 రోజుల మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన అనంత్‌రాజ్‌ ఇండస్ట్రీస్‌
Anant Raj    51.40   -1.05 (-2.00%)

గత ట్రేడింగ్‌లో 30, 50 రోజుల సగటు కదలికల స్థాయిల వద్ద ముగిసిన సుందరం ఫైనాన్స్‌
Sundaram Fin    1621.00 -44.05 (-2.65%)

చివరి ట్రేడింగ్‌లో 150 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన మెక్‌లాయిడ్‌ రసెల్‌
Mcleod    170.15 -3.00 (-1.73%)

శుక్రవారం ట్రేడింగ్‌లో 150 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన ఓరియంట్‌ రిఫ్రాక్టరీస్‌
Orient Refractories    134.40   0.90 (0.67%)

గత ట్రేడింగ్‌లో 30 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన తమిళనాడు న్యూస్‌ప్రింట్‌
Tamil Nadu Newsprint 348.90   -3.40 (-0.97%)

శుక్రవారం ట్రేడింగ్‌లో 150 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన కేఎస్‌బీ పంప్స్‌
KSB Pumps 680.00   -8.80 (-1.28%)

చివరి ట్రేడింగ్‌లో 30, 50 రోజుల సగటు కదలికల స్థాయిల వద్ద ముగిసిన అపోలో టైర్స్‌
Apollo Tyres 258.70   -3.70 (-1.41%)

గత ట్రేడింగ్‌లో 150 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన ఇండియన్‌ హోటల్స్‌
Indian Hotels Company 121.75   -3.45 (-2.76%)

గడచిన వారం చివరి ట్రేడింగ్‌లో 30 రోజుల సగటు కదలికల స్థాయి వద్ద ముగిసిన జెన్సార్‌ టెక్నాలజీస్‌
Zensar Technologies 789.30   -16.80 (-2.08%)

చివరి ట్రేడింగ్‌లో 150 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
JSW Energy 63.95   -0.95 (-1.46%)

శుక్రవారం ట్రేడింగ్‌లో 150 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన స్టీల్‌స్ట్రిప్స్‌ వీల్స్‌
Steel Strips Wheels 810.00   -9.75 (-1.19%)

శుక్రవారం ట్రేడింగ్‌లో 200 డే మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన జువారీ గ్లోబల్‌
Zuari Global 118.00   -2.05 (-1.71%)

గత ట్రేడింగ్‌లో 150 రోజుల మూవింగ్‌ యావరేజి దిగువన స్థిరపడిన కజారియా సిరామిక్స్‌
Kajaria Ceramics 621.00   -14.60 (-2.30%)

శుక్రవారం ట్రేడింగ్‌లో 150 రోజుల మూవింగ్‌ యావరేజి దిగువన ముగిసిన అదాని ఎంటర్‌ప్రైజెస్‌
Adani Enterprises 113.75   -2.55 (-2.19%)

చివరి ట్రేడింగ్‌లో 50 రోజుల సగటు కదలిక స్థాయి దిగువన ముగిసిన డీఎఫ్‌ఎం ఫుడ్స్‌
DFM Foods 1,390.10   -16.65 (-1.18%)

గత ట్రేడింగ్‌లో 30 రోజుల సగటు కదలిక స్థాయి దిగువన ముగిసిన టైన్‌వాలా కెమికల్స్‌
Tainwala Chemicals 76.45   0.60 (0.79%)Most Popular