రాబోయే 10 ఏళ్లలో ఈ థీమ్ కాసులు కురిపిస్తుంది - పొరింజు

రాబోయే 10 ఏళ్లలో ఈ థీమ్ కాసులు కురిపిస్తుంది - పొరింజు

 

 • వచ్చే పదేళ్లలో ఇన్‌ఫ్రా థీమ్ అదరగొట్టే ఛాన్స్- పొరింజు వెలియాత్
 • కఠినమైన పోటీ ఉండడంతో నిలబడగలిగే కంపెనీలనే ఎంచుకోవాలి
 • మంచి బ్యాలెన్స్ షీట్ ఉన్న ఇన్‌ఫ్రా స్టాక్స్‌ను కొనుగోలు చేయచ్చు
 • ఇన్‌ఫ్రా- రైల్వేస్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌పోర్ట్స్, షిప్పింగ్.. ఇలా 15-20 రకాల సబ్ సెక్షన్స్ ఉన్నాయి
 • కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది- పొరింజు
 • రూ.461 వద్ద లిస్టైన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
 • కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఇష్యూ ధర రూ.432
 • రాబోయే కాలంలో ఈ స్టాక్‌ చక్కని రిటర్న్స్‌ అందించే అవకాశముంది
 • గత ఆర్థిక సంవత్సరంలో రూ.312 కోట్ల లాభాన్ని ఆర్జించిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
 • ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీల షేర్లను ప్రతి కరెక్షన్‌లోనూ కొనుగోలు చేయాలి - పొరింజు
 • ఈ సమయంలో స్టాక్స్‌ను విక్రయించే బదులు యావరేజ్‌ చేయడం మంచిది- పొరింజు వెలియాత్‌

 Most Popular