63 మూన్స్‌ ఫలితాల ప్రకాశం!

63 మూన్స్‌ ఫలితాల ప్రకాశం!

ఐపీ, డొమైన్‌ టెక్నాలజీస్‌ సర్వీసుల సంస్థ 63 మూన్స్‌ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 18 శాతంపైగా దూసుకెళ్లి రూ. 65 సమీపంలో ట్రేడవుతోంది. 
క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కంపెనీ నికర లాభం 250 శాతం జంప్‌చేసి రూ. 28.5 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 265 శాతం దూసుకెళ్లి రూ. 131 కోట్లకు చేరాయి.  Most Popular