ఇవాళ్టి మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలు! బుల్స్ ఆన్ రో..! ట్రెండ్ పాజిటివ్

2022-01-17 07:08:43 By Anveshi

img

18128-18081 పాయింట్ల మధ్యలో నిఫ్టీ రేంజ్ జోన్ ఏర్పాటు చేసుకోగా, ర్యాలీ కంటిన్యూ అయితే గరిష్టస్థాయిలను ఈ వారంలో అధిగమించవచ్చు..ఐతే ఓవర్ స్ట్రెచ్ అయిన ర్యాలీ అందుకు
అవకాశం ఇవ్వకపోవచ్చు అందుకే 18050-18375 మధ్యలోనే కన్సాలిడేట్ అవ్వచ్చనేది కొటక్ సెక్యూరిటీస్‌కి చెందిన అమోల్ అథవాలే అంచనా

 

వాల్ స్ట్రీట్
బ్యాంక్ రిజల్ట్స్ తో వాల్ స్ట్రీట్ డౌనైంది. డౌ,నాస్డాక్ శుక్రవారం నష్టాల్లో ముగిశాయ్

 

యూరప్ మార్కెట్స్
శుక్రవారం పుల్ బ్యాక్ చోటు చేసుకుంది. ఐతే ఫెడ్ హాకిష్ కామెంట్ల నేపథ్యంలో ఒత్తిడికి లోనవుతున్నాయ్

టెక్ వ్యూ
డైలీ చార్టుల్లో నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాబట్టి..ర్యాలీ కంటిన్యూ కావచ్చు

 

షార్ట్ టర్మ్

ఫ్యూచర్ అండ్ ఆప్షన్లలో ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. హయ్యర్ స్ట్రైక్ ప్రైస్‌ని రైటింగ్ చేస్తున్నారు18000
పుట్ ఆప్షన్లలో ఎక్కువ ఓపెన్ ఇంట్రస్ట్ పెరిగింది. బయ్ ఆన్ డిప్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది


tech

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending