ఈ 5 మిడ్-సైజ్ బ్యాంకుల టార్గెట్ రైజ్ చేసిన ఇన్వెస్టెక్

2021-11-25 09:01:38 By Anveshi

img

ఇన్వెస్టెక్ కంపెనీ అంచనాప్రకారం సెప్టెంబర్ క్వార్టర్‌లో బ్యాంకులన్నీ సర్‌ప్రైజింగ్ రిజల్ట్స్ ప్రకటించాయ్. అడ్వాన్సెస్ గ్రోత్ , నెట్ ప్రాఫిట్‌ విషయంలో మంచి వృద్ది నమోదు చేశాయ్

 

కరోనాకి సంబంధించిన థర్డ్ వేవ్ విషయంలో సందేహాలు నెలకొన్న తరుణంలో ఈ సంస్థ ఇప్పటికే సిటి యూనియన్,ఫెడరల్, సెంచూరియన్ సిరియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా, డిసిబి మంచి పెర్ఫామెన్స్ ఇవ్వొచ్చని అంచనా వేసింది. కేసుల సంఖ్య బాగా తగ్గడంతో మిడ్ టైర్ బ్యాంకుల క్రెడిట్ కాస్ట్ , క్రెడిట్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తోంది

 

ఇలానే లార్జ్ క్యాప్ బ్యాంకులైన ఐసిఐసిఐ, కోటక్ మహింద్రాలు 15-16శాతం కాంపౌండ్ వడ్డీ ఇవ్వగలవని చెప్తూ ఓ ఐదు స్టాక్స్ బుక్ వేల్యూతో పోల్చితే డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయని చెప్పింది ఇన్వెస్టెక్

 

అవి సిటి యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ తదితర ఐదు బ్యాంకుల టార్గెట్ ధరని రైజ్ చేసింది
వాటి వివరాలు కింది ఫోటోలో చూడండి


 


banks it mid return

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending