ఈ స్టాక్స్‌పై ఓ కన్నేసి ఉంచండి.. ఫలితాలు వచ్చాయ్ మరి..!

2021-05-05 08:08:55 By Anveshi

img

L&T ఇన్ఫోటెక్
క్యు4లో ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్ రూ.545.7కోట్ల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ప్రకటించింది
గత క్యు4లో ఇది రూ.519.3కోట్లు మాత్రమే
రెవెన్యూ రూ.3152.8 కోట్ల నుంచి రూ.3269.4కోట్లకి పెరిగింది

 

గ్రీవ్స్ కాటన్
క్యు4లో ప్రాఫిట్ రూ.13.65కోట్లకి ఎగసింది
గత క్యు4లో ఇది 0.55కోట్లు మాత్రమే
రెవెన్యూ కూడా 386.19 కోట్ల నుంచి రూ.520.4కోట్లకి జంప్

 

ప్రొక్టెర్ అండ్ గేంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్
నికరలాభం రూ.98.33కోట్లు ప్రకటించగా, ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌గా
రూ.150 ఇస్తున్నట్లు సంస్థ బోర్డు ప్రకటన
రూ.656.05 కోట్ల నుంచి రూ.759.66కోట్లకి పెరిగిన రెవెన్యూ

 

హిందుస్తాన్ ఏరోనాటిక్స్
 రోల్స్ రాయిస్ MT30 మెరైన్ ఇంజన్ల ప్యాకేజింగ్, ఇన్‌స్టలేషన్,మార్కెటింగ్,సర్వీస్ సపోర్ట్ కోసం
ఒప్పందం కుదుర్చుకుంది 

 


ఆర్‌బిఎల్ బ్యాంక్
తగ్గిన నికరలాభం
గత ఏడాది క్యు4లో రూ.114.36కోట్ల లాభం నుంచి 
2021 క్యు4లో రూ.75.34కోట్లకి పడిపోయిన లాభం
NIMలోనూ క్షీణత, రూ.1020.98కోట్ల నుంచి రూ.906.04కోట్లకి తగ్గిన నికరవడ్డీ మార్జిన్లు


adani rbl hal avadh greaves cotton stocks watch focus news today market profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending