బుల్స్ ఫేవరెట్స్..Vs బేర్స్ స్టాక్స్ ! ఈ 25 స్టాక్స్ ర్యాలీకి నో బ్రేక్

2022-01-17 07:21:17 By Anveshi

img


మొమెంటమ్ ఇండికేటర్ -మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్  సిగ్నల్ ప్రకారం బుల్స్ ఫేవరబుల్‌గా

 ఇన్ఫోసిస్, త్రివేణి టర్బైన్స్, ఏజిస్ 
లాజిస్టిక్స్, BSE రేమండ్,తాన్లా ఫ్లాట్‌ఫామ్స్
విధి స్పెషాల్టీ కెమికల్స్, జిందాల్ పాలీ ఫిల్మ్స్, బ్లూస్టార్
లుమేక్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ మారాయి

 

MACD సిగ్నల్ ప్రకారం బేరిష్ ట్రెండ్‌లో చేరిన స్టాక్స్
మదర్సన్ సుమి సిస్టమ్స్, బాంబే డైయింగ్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్
బిర్లాసాఫ్ట్, ఎంఎస్‌పి స్టీల్ అండ్ పవర్
ఏషియన్ పెయింట్స్, ముత్తూట్ ఫైనాన్స్ 

 

బయింగ్ ఇంట్రస్ట్ పెరిగిన స్టాక్స్
ఆదిత్యబిర్లా ఫ్యాషన్స్ అండ్ రిటైల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ఎనర్జీ
బల్రామ్ పూర్ చినీ, బజాజ్ హెల్త్‌కేర్, కోస్టల్ కార్పొరేషన్, డిబి రియాల్టీ

ఫిలాటెక్స్ ఇండియా, గ్లోబస్ స్పిరిట్స్, IDFC, ఇన్ఫోసిస్

ఎల్ అండ్ టి, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, 
తాన్లా ప్లాట్‌ఫామ్స్, వెల్‌స్పన్ కార్పొరేషన్

 


తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిలో కూరుకున్న స్టాక్స్
దిలీప్ బిల్డ్‌కాన్, వన్97కమ్యూనికేషన్స్
గిలెట్ ఇండియా


BUL

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending